తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు, టీపీసీసీ కార్యదర్శి జీ నరేందర్ యాదవ్ కరోనా వైరస్‌కు బలి!

2020-07-13 1

Telangana Pradesh Congress Committee secretary G Narender Yadav lost life due to Coronavirus on early hours of Monday. Earlier, He was admitted in Secunderabad Yashoda Hospital.
#GNarenderYadav
#TelanganaPradeshCongressCommittee
#TPCCstatesecretaryGNarenderYadav
#Coronavirus
#congress
#telangana
#hyderabad
#covid19
#SecunderabadYashodaHospital
#టీపీసీసీజీనరేందర్ యాదవ్

తెలంగాణ కాంగ్రెస్‌కే చెందిన సీనియర్ నాయకుడు, టీపీసీసీ కార్యదర్శి జీ నరేందర్ యాదవ్ కరోనా వైరస్‌కు బలి అయ్యారు. కరోనా వల్ల అనారోగ్యానికి గురైన ఆయన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మరణించారు.

Videos similaires