Lockdown: Inter State Bus Services Stopped కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ మధ్య బస్సు సర్వీసులకు బ్రేకులు

2020-07-13 2,085

Karnataka government announced that its capital city Bengaluru will go under complete lockdown from 14 to 22 July in the wake of novel coronavirus cases surging since the beginning of this month, inter state bus services to andhra pradesh will be halted according to date.
#COVID19
#BengaluruCompleteLockdown
#interstatebusservices
#KarnatakatoAndhraBusServices
#Karnataka
#APSRTC
#KSRTC
#Maharashtra
#Bengalurulockdown
#indialockdown
#medicalshops
#hospitals
#coronavirus
#Dharavi
#PuneMunicipalCommission
#coronaviruscases
#కరోనా వైరస్
లాక్ డౌన్ సడలింపుల్లో దూకుడుగా వ్యవహరించి, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు కూడా నడిపిన కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించడం, ప్రధాన నగరమైన బెంగళూరులోనూ కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో మళ్లీ నిషేధాలవైపు మళ్లింది.