India-China Border Issue:కీలకమైన పాయింట్లు,పాంగోంగ్ సరస్సు వద్ద మాత్రం చైనా దళాలు ఇప్పటికీ ఉన్నాయి !

2020-07-12 2,245

Union Minister for External Affairs, S Jaishankar attended ‘India Global Week 2020’ through video conferencing where he spoke on India-China border issue. Jaishankar said, “We have agreed on the need to disengage because troops are deployed very close to each other. Disengagement and de-escalation process has been agreed and it has just commenced. It is very much a work in progress”.


#IndiaChinaFaceOff
#SJaishankar
#IndiaGlobalWeek
#ndiaChinaBorderIssue
#Disengagementtroops
#India
#China
# UnionMinisterforExternalAffairs
#LAC
#Indianarmy

తూర్పు లడాఖ్‌లో గల గాల్వాన్ వ్యాలీ వద్ద వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నుంచి తమ బలగాలను ఇరుదేశాలు వెనక్కి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ పేర్కొన్నారు. యూకేకు చెందిన మీడియా హౌస్ ఇండియా గ్లోబల్ వీక్ నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Videos similaires