COVID-19 Is Airborne: Experts ఇక ఇళ్లల్లో కూడా మాస్కులు ధరించాల్సిందే, భౌతిక దూరం పాటించాల్సిందే నా?

2020-07-08 1,444

Coronavirus can spread through the air far beyond the two meters urged in social distancing guidelines, an international group of 239 scientists said Monday. Researchers recommended new measures including increasing indoor ventilation, installing high-grade air filters and UV lamps, and preventing overcrowding in buildings and transport.
#COVID19Airborne
#Coronavirusspreadthroughair
#WorldHealthOrganization
#Masks
#indoorventilation
#socialdistancing
#scientists
#WHO
#highgradeairfilters
#గాలిలో కరోనావైరస్


కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వ్యాధి చాలా వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో 239 మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ప్రపంచ ఆరోగ్యసంస్థకు లేఖ రాశారు. ఇక వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన జాగ్రత్తలను సూచనలను పునఃసమీక్షించి కొత్త రికమెండేషన్స్‌ను విడుదల చేయాలని 32 దేశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ను కోరింది.