Telangana Secretariat Demolition : ఎందరో సీఎంల జ్ఞాపకాల నిధి అయిన సచివాలయం ఇక లేనట్టే !

2020-07-04 788

Telangana Govt to demolish a 25-acre Secretariat complex in Hyderabad and build a new one at a cost of ₹400 crore.

#TelanganaSecretariat
#TelanganaSecretariatDemolition
#25acreSecretariatcomplex
#VaastuDosha
#SecretariatArchitecture
#cmkcr
#trs
#congress
#సచివాలయం వాస్తు
#coronavirus
సచివాలయ భవనాల కూల్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి పాత సచివాలయంలోని చాలా భవనాలు మరో యాభై ఏళ్లదాకా నిక్షేపంగా పని చేసే స్థితిలో ఉన్నాయి. కూలగొట్టే భవనాల్లో రెండు 8 ఏళ్లలోపువి కాగా... 30 ఏళ్ల కిందట కట్టిన జే బ్లాకు ఇప్పటికీ నిక్షేపంగా ఉంది.