Prime Minister Narendra Modi on July 03 made a surprise visit to Ladakh. The Prime Minister was accompanied by Chief of Defence Staff (CDS) General Bipin Rawat and Army Chief General Manoj Mukund Naravane. He reached Nimu, early morning and interacted with Army, Air Force and ITBP personnel.
#ModiinLadakh
#NarendraModi
#IndiaChinaFaceOff
#Ladakh
#NarendraModiInLeh
#China
#ArmyChiefGeneralManojMukundNaravane
#లఢక్
లఢక్‌లో సరిహద్దు వివాదాన్ని యుద్ధం వరకూ తీసుకెళ్తోన్న డ్రాగన్ కంట్రీ చైనాతో అమీతుమీ తేల్చుకోబోతున్నట్లు కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. చైనాతో తాడోపేడో తేల్చుకోవాలనే దృఢ సంకల్పం కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఎలాంటి ముందస్తు సంకేతాలు ఇవ్వకుండా.. లఢక్‌లో ఆకస్మిక పర్యటనకు పూనుకోవడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు విశ్లేషకులు.