Fuel Price Hike దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 22రోజులు పెరిగాయి....

2020-06-29 555

Fuel prices were raised again on June 29 after a day's pause, with the petrol price increased by 5 paise per litre and cost of diesel by 13 paise per litre.
After 21 consecutive days of surge, fuel prices didn't go uphill on June 28. Price of petrol stands at Rs 80.38/litre and diesel costs Rs 80.40/litre in New Delhi.
#FuelPriceHike
#Petrol
#Diesel
#IndiaChinaBorder
#India
#NewDelhi
#Fuelpricesraised
#Commuters
#PetrolDieselprices
#పెట్రోల్
# డీజిల్

వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం విరామం ఇచ్చాయి. అయితే ఈ రోజు (సోమవారం, 29, జూన్) మళ్లీ పెరిగాయి. లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు చమురురంగ సంస్థలు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్ష ప్రారంభించాయి. అప్పటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. చమురు ధరలు నిన్న ఒక్కరోజు పెరగలేదు. మళ్లీ నేడు పెరిగాయి.