Telangana-AP border: No vehicle Entry Into Guntur District Between 7pm & 7am

2020-06-29 6

Andhra Pradesh Government has imposed no entry into the State from 7 pm to 7 am next day according to A Venkata Ranganath, Superintendent of Police in Nalgonda district of Telangana.
#Andhrapradesh
#Telangana
#Guntur
#Nalgonda
#Krishnadistrict
#Amaravati
#Coronavirus
#Covid19

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటోంది. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర సరిహద్దులను పాక్షికంగా మూసివేసింది. కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతోన్న తెలంగాణ నుంచి రాష్ట్రానికి వచ్చే సరిహద్దులు రోజులో 12 గంటల పాటు మూసి ఉంటాయి. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీసులు తెలంగాణ పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు.