Telangana Home Minster Mahmood Ali Tests Corona Positive

2020-06-29 3,406

Telangana, Hyderabad: Telangana home minister admitted in appollo hospital after testing corona positive. All others who were with Mahmood Ali were isolated and in self qurantine.
#MahmoodAli
#Telangana
#Kcr
#Cmkcr
#Hyderabad
#Ghmc
#Ktr
#telanganahomeminster

భాగ్యనగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్తి లాక్‌డౌన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.