Actor Raja Ravindra Announcement For Content To His OTT Platform

2020-06-26 1

Actor Raja Ravindra Announcement For The Content Creators for his new OTT Platform
#ActorRajaRavindra
#OTTPlatform
#RajaRavindraOTTPlatform
#shortfilms
#ContentCreators
#webseries
#tollywood
#newtalent


రాజా రవీంద్ర కొత్తగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోకి అడుగుపెడుతున్నారు. దీనిలో భాగంగా కంటెంట్ క్రియేటర్స్‌కి అవకాశం కల్పిస్తూ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. సినిమా, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్, స్క్రిప్ట్ ఇలా ఏదైనా మీదగ్గర రెడీగా ఉంటే రాజా రవీంద్ర నంబర్‌ని సంప్రదించండి