Bhutan కూడా India పై కయ్యానికి దిగితే? 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నదీ జలాల అడ్డగింత ఎవరి పని ?

2020-06-26 1

Now another neighbouring country, Bhutan has silently stopped releasing channel water for Indian farmers along the border in Baksa district of Assam.

#indiaBhutanwaterdispute
#KaladanRiver
#bhutanstopswatertoindia
#irrigationwater
#Assamfarmers
#pmmodi
#channelwater
#nepal
#china
#indiaborderdisputes


సరిహద్దులో చైనా దురాగతాలు, హత్యాకాండ మరువక ముందే.. ప్రపంచంలో ఏకైక హిందూదేశమైన నేపాల్ సైతం భారత్ తో కయ్యానికి దిగింది. చివరికి భూటాన్ కూడా భారత్ కు షాకిచ్చింది.సిక్కిం నుంచి మయన్మార్ వరకు ప్రవహించే కలదన్ నది.. భారత్-భూటాన్ సరిహద్దు గుండా అనేక మలుపులు తిరుగుతూ వెళుతుంది.