కస్టమర్ల కోసం లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఆఫర్‌ను పరిచయం చేసిన హోండా కార్స్ ఇండియా

2020-06-24 135

హోండా కార్స్ ఇండియా తన వినియోగదారుల కోసం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను ప్రకటించింది. కారు కొనుగోలును మరింత సులభతరం చేయడానికి కంపెనీ యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

సంస్థ వినియోగదారులకు వారి అర్హతల ఆధారంగా కస్టమైజ్డ్ ఫైనాన్సింగ్ ఎంపికను అందిస్తోంది. ఈ ఫీచర్ ఎంచుకున్న మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు లోన్ తీసుకోవచ్చు.