బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వారం రోజుల తర్వాత ప్రతీ ఒక్కరు కూడా యువ హీరో మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ప్రత్యక్ష అనుబంధం, సన్నిహిత సంబంధాలు ఉన్న వారు ఆ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు.
#SushantSinghRajput
#RheaChakraborty
#SidharthPithani
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#KritiSanon
#Nepotism
#karanjohar
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai