India-China Border : త్రివిధ దళాలకు ప్రత్యేక అధికారాలు, రూ. 500 కోట్ల నిధి!!

2020-06-22 1

India China face off : The government has granted big financial power to the defence forces under which they can buy any system under Rs 500 crore
#ChinaIndiafaceoff
#ChinaIndiastandoff
#India
#China
#RajnathSingh
#NarendraModi
#Pmmodi
#Indianarmy
#ArmedForces
#CentralGovernment
#Bjp
#Chinaindiaborder
#Galwanvalley

భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో భారత రక్షణ దళాలకు ప్రత్యేక ఆర్థిక శక్తినిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 500 కోట్లలోపు అత్యాధునిక యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు వీలుగా త్రివిధ దళాలకు అధికారం ఇచ్చింది.

Videos similaires