Sushant Singh Rajput లాగే నేను కూడా మరణం అంచుల దాకా వెళ్లా : Sreesanth

2020-06-22 539

Sreesanth open on Sushant Singh Rajput Issue
#SushantSinghRajput
#Sreesanth
#SreesanthRanjiSelection
#SreesanthonSushantSinghRajput
#RIPSushantSinghRajput
#IPL
#RanjiTrophy
#KeralaRanjiteam
#KeralaCricketAssociation
#Bollywood
#Nepotism
#SushantSinghRajputCBI
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
#శ్రీశాంత్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్న శ్రీశాంత్.. తాను కూడా ఆ క్లిష్ట దశ నుంచి అదృవశాత్తు బయటపడ్డానన్నాడు. ‘సుశాంత్ ఆత్మహత్య నన్న తీవ్రంగా వేధించింది. ఎందుకంటే అతను నాకు మంచి ఫ్రేండ్. అంతేకాకుండా నేను కూడా ఆ క్లిష్ట దశను అనుభవించా. ఆ కష్టం, బాధేంటో నాకు తెలుసు. దీనిపై ఓ బుక్ కూడా రాస్తున్నాను. మరికొద్ది రోజుల్లోనే అది పూర్తవుతుంది. డిప్రెషన్‌తో నేను ఎదుర్కొన్న సమస్యలు, అధిగమించిన తీరును ఇందులో వివరిస్తున్నా.

Videos similaires