Sushant Singh Rajput : Salman Khan's Fans Trend Offensive Hashtag On Twitter

2020-06-21 462

Bollywood superstar Salman Khan on Saturday appealed to his fans to extend support to Sushant Singh Rajput's family and admirers.
#SushantSinghRajput
#SalmanKhan
#PresstitutesCantHarmSALMAN
#SalmanKhanFans
#Bollywood
#Nepotism
#Nepotismbollywood


సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన వేడి ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికి వారం అవుతున్నా.. సుశాంత్ మరణ వార్త మాత్రం ఇంకా అందరి చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇప్పటికే విచారణ జరుగుతున్నా.. సోషల్ మీడియా దృష్టిలో మాత్రం ఇది బాలీవుడ్ చేసిన హత్యే.

Videos similaires