Union Home Minister Amit Shah this morning tweeted a video of a soldier's father in barb at Congress leader Rahul Gandhi, who has been attacking the government over the situation at the India-China border after clashes in Ladakh in which 20 Indian soldiers laid down their lives. In the video, an old man can be heard telling Rahul Gandhi: "Don't indulge in politics."
#ChinaIndiaFaceOff
#ChinaIndiastandoff
#China
#India
#RahulGandhi
#Amitshah
#NarendraModi
#Pmmodi
#Bjp
#Galwanvalley
#Ladakh
రాహుల్ ఎటాక్ కి.. అమిత్ షా గట్టి కౌంటర్
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. చైనా దూకుడుకు ప్రధాని మోదీ లొంగిపోయారని... భారత భూభాగాన్ని డ్రాగన్ ఎలా ఆక్రమించుకుందని వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు గాల్వన్ వ్యాలీలో ఏం జరిగిందో దేశ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చైనాతో ఘర్షణను రాజకీయం చేయవద్దని... ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా భారత్ ఏకాభిప్రాయంతో ఉండాలని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు