Sushant Singh Rajput : Bollywood : Abhay Deol on 'Zindagi Na Milegi Dobara': Awards called Hrithik lead, 'demoted' me to supporting actor. Such impartial behaviour eventually led Abhay to boycott the awards
#AbhayDeol
#SushantSinghRajput
#ZindagiNamilegidobara
#FarhanAkhtar
#Bollywood
#BollywoodMafia
#Nepotism
#NepotismBollywood
#Mumbai
#Cbienquiryforsushant
#Justiceforsushantsinghrajput
సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి, ఫేవరిటిజంపై మరోసారి భారీగా చర్చకు దారి తీసింది. పలువురు కరణ్ జోహర్, సోనమ్ కపూర్, ఆలియాభట్‌పై నెటిజన్లు, పలువురు సినిమా ప్రముఖులు తీవ్రమైన ఆరోపణలు చేయడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే.