Telangana government will give Rs 5 crore cash to the Col Santosh's family, besides a residential plot, and Group-1 job to his wife.
#ColonelSantoshBabu
#KCRExgratiatoColSantoshFamily
#indiachinafaceoff
#Group1job
#Ladakh
#Telangana
#IndianArmy
#GalwanValley
#Chinesetroops
#Telanganagovernment
#Soldiers
సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు అందజేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అలాగే నివాస స్థలం, సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. సంతోష్ బాబు ఇంటికెళ్లి మరీ స్వయంగా తానే అందజేస్తాని పేర్కొన్నారు.