Sushant Singh Rajput :Kangana Ranaut blasts blind items in wake of Sushant Singh Rajput, asks why they’re never written on ‘nepo kids’Kangana Ranaut has shared a new video on her team’s official Instagram page about the death of actor Sushant Singh Rajput.
#SushantSinghRajput
#KanganaRanaut
#Bollywood
#SushantSingh
#KanganaRanaut
#MaheshBhatt
#Rhea
#RheaChakraborty
#Nepotism
#Nepokids
#Mumbai
#Nepotismbollywood
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణంతో బాలీవుడ్‌లోని బంధుప్రీతి, అభిమానవాదం వంటి అంశాల గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, సుశాంత్ ఆత్మహత్యపై మండిపడిన సంగతి తెలిసిందే.