Lockdown In AP : Ongole లో ఎల్లుండి నుంచి 14 రోజులు Lockdown అమలు !

2020-06-19 5

Coronavirus throws claw on epidemic AP. More than 400 coronavirus positive cases were reported for the second day in a row. According to the health bulletin announced by the Andhra Pradesh Medical Health Department, four people have lost their lives due to corona in the last 24 hours. Against this backdrop, Prakasam district capital of Andhra Pradesh was once again locked down.
#Lockdown
#COVID19
#Coronavirus
#COVID19CasesInAP
#YSJagan
#PMModi
#Prakasam
#OngoleCity
#AndhraPradesh

కరోనా వైరస్ మహమ్మారి ఏపీ మీద పంజా విసురుతోంది. వరుసగారెండో రోజు కూడా 400కుపైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కరోనా వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Videos similaires