Low intensity earthquake in Haryana's Rohtak district And Mizoram. The earthquake measuring 2.3 on the Richter scale occurred in Haryana at 4:18 am on Friday
#Mizoram #Earthquake #Champhai
#Haryanaearthquake
#Mizoramearthquake
#GujaratEarthquake
#Rohtakdistrict
#Earthquakesworld
#NationalCenterforSeismology
#India
#EarthquakeMagnitude
#Richterscale
#Lowintensityearthquake
హర్యానాలో శుక్రవారం(జూన్ 19) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రోహ్‌తక్ పట్టణానికి తూర్పు ఆగ్నేయంగా 15కి.మీ దూరంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.3గా నమోదైంది. భూకంప కేంద్రం 5కి.మీ లోతున ఉన్నట్టు గుర్తించారు.