Telangana Congress Party has Decided to celebrate party chief Rahul Gandhi birthday celebrations to help the poor in this corona time on the 19th of this month.
#RahulGandhibirthday
#RahulGandhi
#RahulGandhibirthdaycelebrations
#TelanganaCongressParty
#Telangana
#UttamKumarReddy
#RevanthReddy
ఈనెల 19వ తేదీన రాహుల్ గాంధీ జన్మ దినోత్సవం సందర్బంగా పుట్టిన రోజు వేడుకల్ని అత్యంత సదా సీదా గా జరపాలని, ఎలాంటి హంగు ఆర్భాటాలకు వెళ్లకూడదని కేక్ కటింగ్ లు చేయకుండా పేదలకు సహాయం అందించాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.