Colonel Santosh Babu Bronze Statue in Suryapet Chowrasta: Telangana Govt

2020-06-18 1,271

Telangana minister Jagadeeshwar Reddy announced that government will install col Santosh Babu bronze statue in Suryapet chowrasta.
#ColonelSantoshBabu
##ColonelSantoshBabuBronzeStatue
#indiachinafaceoff
#Suryapet
#Ladakh
#Telangana
#IndianArmy
#GalwanValley
#Chinesetroops
#TelanganaSuryapet
#ColonelSantoshBabulastrites

భారత్-చైనా సరిహద్దులో తలెత్తిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు తెలంగాణ ప్రభుత్వం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనుంది. అంత్యక్రియలు జరిగిన సూర్యాపేట కేసారంలోని సంతోష్ బాబు వ్యవసాయ క్షేత్రంలో స్మారక స్థూపంతో పాటు,పట్టణంలోని చౌరస్తాలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.