AP Assembly Budget Sessions పెద్దల సభలో మంటలు, ఏరా అంటూ మంత్రి మీదికి వెళ్లారని...!!

2020-06-18 3

Devineni uma took social media platform made tweets on YCP ministers. Is a capital change bill more important than a budget bill? Devineni uma asked
#APAssemblyBudgetSessions
#APBudget2020
#anilkumaryadav
#Devineniuma
#YCPministers
#tdpmlcs
#apcmjagan
#apcouncil

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విచిత్ర వాతావరణం నెలకొంది. తాజాగా నిర్వహించిన శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిన్న శాసన మండలిలో చోటు చేసుకున్న ఘటనలపై ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతోంది. శాసన సభలో అన్ని బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్న వైసిపి ప్రభుత్వం శాసనమండలిలో మాత్రం కనీసం ద్రవ్య వినిమయ బిల్లులు కూడా పాస్ చేసుకోలేకపోయింది.