Sushant Singh Rajput : Vivek Oberoi Emotional నన్ను కూడా సుశాంత్ లానే తొక్కేసారు ?

2020-06-16 787

Vivek Oberoi Emotional Post On Sushant And Bollywood.
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#VivekOberoi
#Nepotism
#karanjohar
#aliabhatt
#KanganaRanaut
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

సుశాంత్ అంత్యక్రియల్లో పాల్గొన్న వివేక్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ‘సుశాంత్ దహన సంస్కారాల్లో చూస్తుంటే హృదయం బద్దలైపోతోంది. నా వ్యక్తిగత అనుభవం, నాకు ఎదురైన పరిస్థితులను చెప్పి అతనికి ఉన్న బాధను తీర్చాలని అనుకున్నాను. నేను బాధలతోనే ప్రయాణం చేశాను. అది ఎంతో చీకటిగానూ, ఒంటరిగాను ఉంటుంది.' అని అందర్నీ కంటతడి పెట్టించాడు.

Videos similaires