Sushant Singh Rajput : MS Dhoni Didn't React On His Biopic Hero Why ?

2020-06-15 20

Indian cricket lovers loves Sushant due to his perfect portrayal of MS Dhoni in the movie MS Dhoni. Dhoni can’t even believe what has happened in Sushant's matter He is also very morose on Such a tragic incident.
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#MSDhoni
#RipSushant
#msdhonionSushant
#Bollywood
#MSDhoniTheUntoldStory
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్‌ బాలీవుడ్‌ నటుడే కానీ.. క్రికెట్‌ చూసే ప్రతీ ఒక్కరికీ అతనో 'బాలీవుడ్‌ ఎంఎస్‌ ధోనీ'. భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన 'ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమాలో మహీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు.

Videos similaires