MS Dhoni.. నా సూపర్ స్టార్.. : Dwayne Bravo

2020-06-13 40

MS Dhoni Is The Biggest Superstar In Cricket, Says Dwayne Bravo
#DwayneBravo
#Msdhoni
#Dhoni
#Csk
#Chennaisuperkings
#Ipl2020
#Ipl
#StephenFleming

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్‌ డ్వేన్ బ్రావో.. ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్‌లో అతిపెద్ద సూపర్‌స్టార్‌‌ ధోనీనే అని‌ బ్రావో పేర్కొన్నాడు.