Dr.Sudhakar Praises AP CM Jagan And Requesting To Give His Job Back

2020-06-11 1

Visakhapatnam doctor sudhakar once again made sensational comments on latest developments and lauds cm jagan. sudhakar termed jagan as and request him to give back his job.
#DrSudhakar
#APCMJagan
#YSRCP
#TDP
#VisakhapatnamDoctor
#Visakhapatnam
#AndhraPradesh

విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎం జగన్ ను నానా బూతులు తిట్టిన సుధాకర్ తాజాగా ఆయన్ను దేవుడంటూ ఆకాశానికెత్తేశారు. మెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తొలిసారి జనం ముందుకు వచ్చిన సుధాకర్ పలు సంచలన విషయాలు వెల్లడించారు.

Videos similaires