IPL 2020 : Ganguly Writes A Letter To State Units About Ipl 2020 Plans

2020-06-11 314

“The BCCI is working on all possible options to ensure that we are able to stage IPL this year, even if it means playing the tournament in empty stadiums,” Ganguly wrote.
#IPL2020
#T20WorldCup
#SouravGanguly
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia

ఐసీసీ నిర్ణయంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2020ని నిర్వహించాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను కూడా వేగవంతం చేసింది. టీ20 ప్రపంచకప్‌‌ జరగాల్సిన సమయంలోనే ఐపీఎల్‌ 2020ని జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో బీసీసీఐ ఉంది.