TTD Allows Devotees Darshan From Today

2020-06-11 864

TTD had opened the temple for pilgrims on June 8. After three days of trial runs ordinary pilgrims will get the opportunity to have darshan of Lord Balaji from today .piligrims huge queue for tokens.
#tirumalatirupatidevasthanam
#LordBalaji
#TTD
#Tirumalatemple
#TTDChairman
#SriVenkateswaraSwamy
#Thirupati
#Lockdown
#Devotees


ఎప్పుడెప్పుడా అని ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి దర్శనానికి వేళయింది. కరోనా లాక్డౌన్ ఎఫెక్టుతో సుదీర్ఘ విరామం తరువాత నేటి నుండి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు.

Videos similaires