Leopard Spotted Again In Rajendra Nagar In Hyderabad

2020-06-09 3

Leopard spotted Again in rajendra nagar in hyderabad.A CC Tv footage showing that the leopard roaming in the streets of rajendranagar.
#Leopard
#Hyderabad
#LeopardinHyderabad
#rajendranagar
#animals
#Telangana
#Nehruzoopark
#Hyderabadzoo
#viralvideos
#lockdown


నగర శివారులోని రాజేంద్రనగర్‌లో చిరుత మరోసారి కలకలం రేపింది. రాజేంద్రనగర్ సమీపంలోని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో సంచరించింది. నారం ఫాంహౌస్‌లోని ఓ ఇంటి వద్ద కాంపౌండ్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీలో చిరుతను చూసి స్థానికులు షాక్ తిన్నారు.