Surya's Next Future Movie like Seventh Sense Virus, Bandobast Locust etc have gone viral. Looks like Next movie is preparing for another time travel.
#Suryatimetravelmovie
#SeventhSenseVirus
#BandobastLocusts
#SuriyaFutureMovie
#kollywood
#24movie
#vikramkkumar
టాలెంటెడ్ తమిళ్ హీరో సూర్య సెలెక్ట్ చేసుకునే కథలు ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయన ప్రతి సినిమాలో భవిష్యత్తుకు సంబంధించిన ఎదో ఒక విషయం గురించి ఉంటుంది. సెవంత్ సెన్స్ వైరస్, బందోబస్త్ మిడతల ఎటాక్.. వంటి విషయాలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.