COVID-19 Situation Worsening Worldwide - WHO

2020-06-09 8,346

At a virtual news conference in Geneva, WHO chief Tedros Adhanom Ghebreyesus expressed concern over the rising number of infections in US. He reiterated that globally situation is worsening.
#COVID19
#WHO
#Coronavirus
#Lockdown
#PMModi
#DrMikeRyan
#TedrosAdhanom
#DonaldTrump
#China
#America


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 70లక్షలు దాటడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయని అభిప్రాయపడింది. అమెరికాలో కొత్తగా వ్యాప్తి చెందుతోన్న కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది.