5 Asteroids Are Heading Towards the Earth in June

2020-06-09 4

Five Asteroids will be flying past the Earth in next four days said Nasa. five asteroids are headed in the direction of Earth between Wednesday afternoon and Thursday early morning
#Asteroids
#AsteroidsnearEarth
#Asteroid2020KD4
#space
#asteroidsimpactonEarth
#Americanspaceagency
#sun
#moon

రానున్న నాలుగు రోజుల్లో భూమికి అతి సమీపంలో ఐదు భారీ గ్రహశకలాలు వెళ్లనున్నట్లు ప్రముఖ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా ప్రకటించింది. ఇవి ప్రస్తుతం భూమికి 4.6 మిలియన్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్నాయని వెల్లడించింది. అంటే భూమికి 7.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.