Delhi CM Arvind Kejriwal Unwell, To Undergo Covid-19 Test

2020-06-08 3,843

Chief minister Arvind Kejriwal has developed Covid-like symptoms and will undergo test for the coronavirus.Due to mild fever and sore throat since Sunday evening, the chief minister has cancelled all the scheduled meetings and put himself into self-isolation
#ArvindKejriwal
#Delhi
#DelhiCM
#Covid19
#Coronavirus
#India


దేశ రాజధానిలో కరోనావైరస్ విజృంభిస్తున్న వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. దీంతో అధికారిక సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు.