COVID-19 : China Releases Shocking Details On Covid-19 Spread

2020-06-08 238

China released a white paper giving an explantion on the allegations made by US and other countries for not reporting the Covid-19 outbreak.
#COVID19
#Unlock2
#Coronnavirus
#DonaldTrump
#COVID19Facts
#COVID19origin
#CoronavirusCasesInIndia
#XJinping
#PMModi
#china
#wuhancity


కరోనావైరస్ గురించి ప్రపంచదేశాలను అలర్ట్ చేయడంలో విఫలమైందని వస్తున్న ఆరోపణలను చైనా కొట్టివేసింది. వూహాన్‌లో డిసెంబర్ 27న వైరస్‌కు సంబంధించి తొలి కేసు బయటపడింది.అయితే మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సోకుతుందని గుర్తించింది మాత్రం జనవరి 19నే అని వెల్లడించింది.