IndiaChinaStandoff: Chinese Army Video Viral

2020-06-08 450

Chinese Army released a video on Sunday showing thousands of soldiers engaging in an exercise on the Indo-China border
#IndiaChinafaceoff
#IndiaChinastandoff
#IndiaChinatalks
#ChineseArmyVideoViral
#ChineseArmyreleasedvideo
#భారత్ చైనాయుద్ధం
#Ladakh
#mea
#IndiaChinaborderdispute
#Indiachinapeacefultalks
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు ఏ క్షణాన తీవ్రరూపం దాల్చి యుద్దానికి దారితీస్తాయోనన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మిలటరీ కమాండర్స్ సానుకూల వాతావరణంలో చర్చలు జరిపాక కూడా.. సరిహద్దు వెంబడి చైనా దూకుడుకు తెరపడట్లేదు.