Posani Krishna Murali Pressmeet : Posani Krishna Murali condolences regarding TV5 journalist manoj kumar demise and helps his family financially with 25000rs
#posanikrishnamurali
#posani
#megastarchiranjeevi
#telangana
#ktr
#cmkcr
#kcr
#nandamuribalakrishna
#tdp
#revanthreddy
#congress
#harishrao
#ysjagan
#andhrapradesh
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా (KTR) కేటీఅర్ కు సంబంధించిన ఫార్మ్ హౌజ్ పై పరస్పరం రెండు ప్రధాన పార్టీల మధ్య (కాంగ్రెస్, టీఆర్ఎస్) హీట్ తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి నేడు మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్పై (Revanth Reddy) రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా పత్రికల్లో వస్తున్న కథనాలపై తాను మాట్లాడదలుచుకున్నానని, ప్రతిపక్షంలో ఉంటూ అధికార పీఠంపై అత్యాశ వల్లే ఇలా మాట్లాడుతారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు