Hyderabad Journalist Passed Away In Gandhi Hospital Due To Covid 19

2020-06-07 1

young Telangana madannapet journalist manoj kumar passes away on June 7 due to corona virus in Gandhi hospital.
#JournalistManojKumar
#JournalistManoj
#TV5journalist
#TV5
#Journalist
#Telangana
#Hyderabad
#Gandhihospital
#Coronavirus
#Covid19

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వందల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి టీవీ5 సీనియర్ జర్నలిస్ట్ అయిన మనోజ్ కుమార్ ను బలి తీసుకుంది.