Telugu Teacher Lost His Job, Selling Bananas In Nellore

2020-06-07 2

Venkata Subbaiah,a teacher recently dismissed from a private school for not to bring new admissions,now he is selling bananas at Nellore city centre.
#nellore
#nellorenews
#schoolteacher
#teluguteacher
#andhrapradesh

కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయి తిప్పలు పడుతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఈ తిప్పలు తప్పట్లేదు. అడ్మిషన్లు చేయిస్తేనే స్కూల్‌కు రావాలని.. అలా అయితేనే వేతనాలు ఇస్తామని విద్యా సంస్థలు మెలిక పెడుతుండటంతో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.