Reliance Jio Free Annual Disney+Hotstar VIP Subscription

2020-06-07 158

Jio Offers Free Disney+ Hotstar VIP Subscription to Its Prepaid Subscribers.Jio Hotstar offer is now live and can be availed by performing the necessary recharges.
#Jio
#RelianceJio
#Jioplatforms
#Disney
#Hotstar
#Disneyplushotstar
#mukeshambani
#Jiooffers

అద్భుతమైన ఆఫర్లలో కస్టమర్లను ఆకట్టుకునే జియో తాజాగా మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది. తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే రూ.401 నెలవారీ రీచార్జ్ ప్లాన్, రూ.2599 వార్షిక ప్లాన్, రూ.612, రూ.1208 డేటా ఓచర్లు వీటిలో ఏదో ఒక ప్లాన్‌ను ఎంచుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.