Vakeel Saab Director Venu Sriram About Trivikram Srinivas

2020-06-07 8

Venu Sriram About Trivikram In Vakeel Saab Script. He Says That Trivikram Is Used To Write Script For Vakeel Saab But He Is Busy With ALa Vaikunthapurramuloo.
#trivikram
#venusriram
#vakeelsaab
#pspk26
#pawankalyan
#dilraju


ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ వంటి చిత్రాలను తెరకెక్కించాడు వేణు శ్రీ రామ్. అయితే ఈ రెండు చిత్రాలతో ఎంత పేరు వచ్చిందో తెలియదు కానీ వకీల్ సాబ్ డైరెక్టర్‌గానే అందరూ గుర్తిస్తున్నారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు గానీ వేణు శ్రీ రామ్ పేరు కాస్త వకీల్ సాబ్ డైరెక్టర్‌ అని ఫిక్స్ అయ్యారు.