VVS Laxman Lauds Virender Sehwag

2020-06-06 6,245

Laxman in his series of lauding the great cricketers he has played with, picked Sehwag on Friday after heaping praise on Sachin Tendulkar, Anil Kumble, Sourav Ganguly, Rahul Dravid and Javagal Srinath
#virendersehwag
#Sehwag
#Vvslaxman
#Cricket
#SachinTendulkar
#SouravGanguly
#RahulDravid
#Teamindia

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేందర్ సెహ్వాగ్‌పై హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ మేటి ఫాస్ట్‌ బౌలర్లను ఆటాడుకోవడంలో వీరూను మించిన వీరుడు మరొకరు లేరన్నాడు