Former India captain and legendary batsman Mohammad Azharuddin shared a video on his social media handle which made his fans nostalgic.
#MohammadAzharuddin
#AzharuddinBatting
#SachinTendulkar
#HCA
#VVSLaxman
#VirendraSehwag
#ViratKohi
#MSDhoni
#Cricket
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ మళ్లీ బ్యాటు పట్టాడు. కరోనా వైరస్ లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సరదాగా క్రికెట్ ఆడాడు. కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.