Pooja Hegde Picks Her Favourite Cricketer

2020-06-05 216

Pooja Hegde reveals her favourite cricketer in a recent chat session
#PoojaHegde
#RahulDravid
#ViratKohli
#MsDhoni
#SachinTendulkar
#Prabhas21
#MaheshBabu

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నపూజా హెగ్డే.. తనకిష్టమైన క్రికెటర్ ఎవరో తెలిపింది. 'అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ భామ.. 2020 ఆరంభంలోనే 'అల వైకుంఠపురములో' మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది.

Videos similaires