Rumours On Star Hero Arya Wife Sayyeshaa Saigal

2020-06-05 1

Heroine Sayyeshaa Saigal is a top dancer and we all know that. She has danced to some crazy hit numbers in her films and time and again, posts some good dance videos on the internet. Once again, she has done the same and her video has gone viral in no time. Seen in the video is Sayyeshaa enjoying her dance routine at home and is grooving superbly to the hit song Senorita
#SayyeshaaSaigal
#HeroArya
#Tollywood
#Kollywood
#MovieNews

కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక స్టార్ హీరో భార్య తల్లి కాబోతోంది అనే రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ స్పెషల్ కపుల్స్ మరెవరో కాదు. ఆర్య - సయేషా సైగల్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ కపుల్స్ సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే సయేశా త్వరలోనే తల్లి కాబోతోంది అనే కామెంట్స్ వస్తున్నాయి.