Ratan Tata Demands Justice For Kerala Pregnant Elephant

2020-06-04 7

Industrialist Ratan Tata Demands justice for the Kerala Pregnant Elephant. at the same time central government taken this incident very serious.
#Elephant
#RatanTata
#keralaelephants
#elephantlivesmatter
#ViratKohli
#RohitSharma
#Mallapuram
#viralvideo
#VelliyarRiver
#ForestOfficials
#Kollamdistrict
#Elephanteatingpineapples
#elephantstandinginwater
#locals

గర్భిణీ అయిన ఏనుగును చంపడం తీవ్రమైన ఘోరంగా పారిశ్రామికవేత్త రతన్ టాటా పేర్కొన్నారు . అంతేకాదు మరణించిన ఏనుగుకు న్యాయం చేయాలని కోరారు. ఏనుగుకుపేలుడు పదార్ధాలు నింపిన పైనాపిల్ పెట్టి ఏనుగు దారుణ మరణానికి కారణం అయ్యారు కొందరు అగంతకులు.