IPL 2020 : BCCI Planning To Stage IPL Outside India!

2020-06-04 1

“The board is looking at all options. If it comes to taking IPL out of India, it may happen but as the last option,” a source within BCCI told
#IPL2020
#T20WorldCup
#SouravGanguly
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia


కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది టోర్నీ జరగకపోతే బీసీసీఐకి వేల కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ వ్యూహాలు రచిస్తోంది. టోర్నీ జరిగేందుకు ఉన్న అన్ని అంశాలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో విదేశాల్లో అయినా ఐపీఎల్ 2020 నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు బోర్డు అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.