COVID-19 : 198 Types Of Corona Viruses Found In India!

2020-06-04 1

COVID-19 : Researchers from the Zoological Survey of India (ZSI) have identified 198 variants of Sars-CoV-2 virus in India. Most number of variants were found in Delhi, followed by Gujarat, Telangana, Maharashtra and Karnataka.
#COVID19
#COVID19Types
#Coronavirus
#198coronavariants
#COVID19Vaccine
#COVID19CasesInIndia
#COVID19Update
#Lockdown
#PMModi

ప్రపంచవ్యాప్తంగా కరోనా కాటుకు గురైనవాళ్ల సంఖ్య 65లక్షలకు పెరిగింది. మరణాలు 4 లక్షలకు చేరువయ్యాయి. ప్రతిరోజూ కనీసం 8వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ పట్టికలో భారత్ ఏడో స్థానానికి చేరింది. బుధవారం నాటికి మన దగ్గర మొత్తం కేసుల సంఖ్య 2.15లక్షలుకాగా, మరణాల సంఖ్య 6వేలు దాటింది.

Videos similaires